నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందు పల్లి గ్రామంలో…. మాజీ సర్పంచ్ కళావతి కిష్టయ్య ఆధ్వర్యంలో…. చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఎండలు ఎక్కువగా.. ఉండడం గమనించిన మాజీ సర్పంచ్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…. ఉండాలని చలివేంద్రం ఏర్పాటు చేశానని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో…. కర్రే రాజు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, షేక్ ఉస్మాన్ మాజీ ఉపసర్పంచ్, స్కూల్ టీచర్ నిరంజన్, అంగన్వాడీ టీచర్ కవిత,నందుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్ జానయ్య ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

