Monday, March 16, 2026

150 సంవత్సరాలు పూర్తయిన వందేమాతరం గీతం..

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్7,కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వందేమాతరాన్నీ బంకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంచార్జీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర ఉద్యమంలో ఉద్యమకారులలో స్వాతంత్య్ర కాంక్ష ను రగిల్చి ప్రేరణ గా నిల్చిoది అని అన్నారు.. ఇట్టి కార్యక్రమం లో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News