Friday, March 13, 2026

పుట్టగొడుగుల్ల స్క్రాప్ యాడ్లు..తనిఖీలు శూన్యం…..నిబంధనల ఉల్లంఘన……జనావాసాల్లో యాడ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారీ ఎవరు..?

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 23కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్జనావాసానికి దూరంగా ఉండవలసిన యాడ్లను జనావాసాల్లోనే పెట్టుకునే విధంగా పర్మిషన్ ఇచ్చిన అధికారీ ఎవరు ?జననీవాసంలో స్క్రాప్ యాడ్లో ఉండడం వల్ల కాలనీవాసులకు రాకపోకులకు ఇబ్బంది స్కూల్ పిల్లలకు ఇబ్బందిరెండు హాస్టల్లు మధ్యలో స్క్రాప్ యార్డ్ నిలవడంతో హాస్టల్ పిల్లలు తీవ్ర అస్వస్థతనగరంలోనీ పలు కాలనీలలో స్క్రాప్ దుకాణంలో ప్రమాదాలు జరిగినప్పటికీ దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతున్న స్క్రాప్ యాడ్ లు నిబంధన ఉల్లంఘిస్తూన్నారుఅధికారుల అండదండలతో ఇష్టానుసారంగా అక్రమ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు * జన వాసానికి దూరంగా ఉండే స్క్రాప్ యాడ్ లను జనాభాసం మధ్యలో నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు స్క్రాప్ యార్డ్ ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఈ వ్యవహారన్నీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కనీస నిబంధనలు ప్రకారం అగ్నిమాపక సంబంధించిన నీరు ఆక్సిజన్ సిలిండర్స్ ఇసుక ఎటువంటి పరికరాలు జాగ్రత్తలకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా ఆస్తి, ప్రాణ నష్టాలతో స్క్రాప్ యాడ్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది స్క్రాప్ యాడ్ దుకాణాలకు పేర్లు లేకుండా నడుపుతూన్న తనిఖీలు శూన్యం ఉండడంతో పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయని కారు బైక్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మిషన్లు కూడా స్క్రాప్ యార్డ్ లలో దర్శనం ఇవ్వడం ఆశ్చర్యం గురిచేస్తుంది ఇప్పటికైనా స్క్రాప్ యార్డ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం లైసెన్స్ , ఫైర్ సేఫ్టీ తదితర నిబంధనలను పరిసరించాలని ప్రజలను కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News