నేటి సాక్షి కొమురం భీమాసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ లో నూతనంగా ఎన్నికైన *ఆత్మ కమిటీ చైర్మన్ గడ్డలా సత్యనారాయణ కు బి సి సం్షేమ సంఘం నాయకులు శుభాకాంక్షలు* తెలిపారు. ఈ సందర్బంగా బి సి సం్షేమ సంఘం జిల్లా ఉప అధ్యక్షులు పురుషోత్తం బాలేష్ గారు మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ పదవి బి సి వర్గ నాయకుడికి లభించడం గర్వకారణం అని మరియు బి సి లకు తగిన న్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బి సి సం్షేమ నాయకులు రూప్నర్ రమేష్, పురుషోత్తం బాలేష్, గాజుల జక్కన్న మరియు వైరాగడే మారుతి పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు 💐💐





