నేటిసాక్షి/మంగపేటమంగపేట మండలంలో ములుగు జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గురువారం సుడిగాలి పర్యటన చేశారు ముందుగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య తండ్రి నూనె కనకయ్య ఇటీవలే మృతి చెందిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢసానుభూతి తెలిపారు అనంతరం తిమ్మంపేట గ్రామానికి చెందిన అకిరెడ్డి లక్ష్మి నర్సయ్య (రిటైడ్ టీచర్ ) మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి అలాగే చిపిరిదుబ్బ గ్రామానికి చెందిన తెల్లం శ్రీను ఇటీవల యాక్సిడెంట్ అయి మృతి చెందాడు వారీ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు పెరకలకుంట గ్రామంలో సురేష్ ను కత్తిగూడెం గ్రామంలో వెంకటనర్సు ను పరామర్శించి ఎల్లప్పుడూ బిఅర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని ఓదార్చి దైర్యన్నిచారువీరివెంట సొసైటి మాజీ చైర్మన్ తోట రమేష్ తాటి కృష్ణ తుమ్మ మల్లారెడ్డి వలీబాబా వెంకట్ రెడ్డి కూర్బన్ ఆలీ చిలకమర్రి రాజేందర్ గాదె శ్రీనివాస్ చారి పబ్బోజు సత్యనారాయణ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడీష నాగారమేష్,ఏటూరునాగారం మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ కొమరం ధనలక్ష్మి మాజీ సొసైటీ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్ తడూరి రఘు యలవర్తి శ్రీను సిద్ధంశెట్టి లక్ష్మణరావు బుట్టో దంతనపల్లి నరేందర్ తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్ నర్సింహాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్ కర్రీ శ్యాంబాబు ఏండి హుస్సేన్ కర్రీ శ్రీను పండా శ్రీను సోషల్ మీడియా మండల ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి మునిగేల నరేష్ పాల్గొన్నారు.





