నేటి సాక్షి..*చిలుకూరు :చిలుకూరు మండలం రామాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా విజయం సాధించిన కట్టెకోల వెంకన్న గౌడ్,గన్నా కోటేశ్వర వర్మ లను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి నివాసంలో సన్మానించారు.ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జానకి రామాచారి,తాళ్లూరు శ్రీనివాసరావు,నిగిడాల వీరయ్య,తిపిరిశెట్టి కిరణ్,గన్న. సరవయ్య,మండల మైనార్టీ కార్యదర్శి షేక్ మీరా,వేముల పుల్లారావు,వేముల రామారావు,కస్తాలవెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





