నేటి సాక్షి చిలుకూరు*చిలుకూరు మండలం లోఈరోజు రామచంద్ర నగర్ గ్రామపంచాయతీ భవనం నందు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్ర మండలితో నూతనంగా ఎన్నికైన పాలకమండలి సర్పంచ్ పాయిలి నాగరాజు గారు, ఉప సర్పంచ్ దొంగరి కృష్ణకుమారి సోమయ్య గార్లు మరియు వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది.* *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ పాయిలి నాగరాజు గారు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి ఇచ్చిన సూచనలు సలహా మేరకు 6 నెలల్లో RO WATER ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది**ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*





