Monday, March 16, 2026

*వేం నరేందర్ రెడ్డి కి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన మానాల మోహన్ రెడ్డి..*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారిని రాష్ట్ర కో – ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర కో – ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వారు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News