*నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రంలో మానేరు ప్రక్కన యాస్వాడ గ్రామంలో రామాలయం శివాలయం గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం పారువేల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ప్రక్కనే ఖాసీం పేట మానస దేవి ఆలయం మైలారం గ్రామ లో శ్రీ మల్లికార్జున స్వామి మరియు గిరి ప్రదక్షణ గుండ్లపల్లి గ్రామంలో శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం అన్ని గ్రామాలలో దేవాలయాల ఉండటంతో గన్నేరువరం మండలాన్ని ఆధ్యాత్మిక మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు పాకాల పరశురాం కోరారు.





