*నేటి సాక్షి-మేడిపల్లి* నూతనంగా ఎన్నుకోబడిన భీమారం మండల లోని మాదిగల సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ కి మాదిగ సంఘం ద్వారా సన్మానం చెయ్యడం జరిగింది వీరికి సంఘ సభ్యులు Dr అంబేద్కర్ చిత్ర పఠం బహుమానం గా ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమం లో మండల మాదిగ సంఘం అధ్యక్షుడు జగన్,ఎం ఆ ర్ పి ఎస్ మండల అధ్యక్షుడు చిలివేరి వెంకటేష్ మాదిగ,తాజా మాజీ నాయకులు మాదిగ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.





