నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ ప్రెస్ క్లబ్ జే ఏ సీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చింతకుంట సాయికుమార్ జెండాను ఎగురవేసి జాతీయగీతం ఆలపించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి సింగిల్ శంకర్, కోశాధికారి కడకుంట్ల జగదీశ్వర్ లతోపాటు పాత్రికేయులు మాజీ అధ్యక్షుడు వాసవి రవి, సింగని శ్యామ్ సుందర్, సయ్యద్ రసూల్, ఎనుగంటి రవి, ఇమ్మడి విజయ్ కుమార్, గంట్యాల ప్రవీణ్, గంగాధరి సురేష్, కళ్లెం శ్రీనివాస్, మహ్మద్ షాకీర్, తిరుమల శంకర్, ఓరగంటి భీమరాజు, ఎద్దండి జితేందర్ లతోపాటు పాత్రికేయులు పాల్గొన్నారు.






