నేటి సాక్షి చిలుకూరు రాష్ట్ర విధ్యాపరిశోధన శిక్షగా మండలి భారతి ఎర్టెల్ పౌన్డేషన్ ఆధ్వర్యములో నిర్వహించిన ఇంగ్లీష్ ఒలంపియాడ్ చేతవోలు జిల్లా పరిషత్ పాఠశాల లో విద్యారి చిట్యాల. నవదీప్ మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాలలో బేతవోలు ను ఉంచినందుకు ఆ విద్యార్థిని సర్పంచ్ వట్టికూటి. నాగయ్య. వార్డు సభ్యులు. ఉపాధ్యాయులు సన్మానం చేసి అభినందించారు.






