Tuesday, March 10, 2026

కలెక్టర్, ఎస్పి చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న వలతాటి ప్రభాకర్…..నేటి సాక్షి 27 జనవరి నంద్యాల :—77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా

సోమవారం నంద్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినెట్ గా విధులు నిర్వహిస్తున్న వలతాటి. ప్రభాకర్ గారికి ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ, మరియు జాయింట్ కలెక్టర్ కొల్ల.బత్తుల.కార్తీక్, జిల్లా ఎస్పీ, సునీల్ షేరన్ చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పురస్కారం అందుకున్నారు. వీధి నిర్వహణలో సేవలందించిన వలతాటి. ప్రభాకర్ నాకు ఈ అవార్డు పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది,అని తెలిపారు.ఉత్తమ పురస్కారం పై తోటి ఉద్యోగులు, ప్రజలు, బంధువులు స్నేహితులు, శ్రేయోభిలాషులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News