నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 14 చౌడేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు ఆయాలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు, శనివారం స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి మోనా అంగన్వాడి కార్యకర్తలు ఆయాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ,అంగన్వాడీలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే చిన్నారుల పట్ల శ్రద్ధ వహిస్తారని ఈ సందర్భంగా వారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సులోచన రాధ మండలంలోని అంగన్వాడీలు పాల్గొన్నారు,





