నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుతొగుట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల మరణించిన నాగులపల్లి నర్సమ్మ కుటుంబాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులు పంది రాజు పరామర్శించారు.* శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి 3000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.* ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు* పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు బెజ్జనబోయిన అనిల్, వార్డు సభ్యులు కల్లేపు భాను చందర్, నాయకులు బెజ్జనమైన రాములు, జంగపల్లీ ఆంజనేయులు, , వడ్డే నర్సింలు,నాగులపల్లి బాలయ్య,నాగులపల్లి స్వామి,నాగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు





