Friday, May 8, 2026

గోశాల సంరక్షణకు లక్ష రూపాయలు విరాళం..

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 8అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము గో సంరక్షణ పధకమునకు శ్రీ V. సునంద కుమార్ రెడ్డి & శ్రీమతి G. ఉషారాణి, తిరుపతి వారు రూ. 1,00,000/-లు విరాళము ఇచ్చినారు. వీరికి దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News