నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 8 మండలంలోని సింగిరిగుంటలో ఈనెల 9న విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం నిర్వహించబడినని నిర్వాహకులు తెలిపారు, సిద్ది బుద్ది శ్రీ విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం 10వ వార్షికోత్సవం జరుగునని వారు తెలిపారు ,పక్తాదులందరూ హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.





