నేటి సాక్షి జూలై 08 నందికొట్కూరు :-
నందికొట్కూరు నియోజకవర్గం గాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గీతా. తదనంతరం
ఈ సందర్భంగా: పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నిర్దేశిత నాణ్యత పై పాటించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం: ఎమ్మెల్యే విద్యార్థులను పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకొని మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి భోజనం వడ్డించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.
అంతేకాకుండా పాఠశాల లో పిల్లలకు నాణ్యమైనా భోజనం పెట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులందరూ భోజనాలు చేస్తున్నపుడు ఒక అరుదైన సంఘటన జరిగినది అది ఏమిటంటే ఒక విద్యార్థికి తన చేతుల మీదుగా భోజనం తినిపించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారు. చాలా మంచి మనసున్న మారాజు అని అక్కడ ఉన్న అధికారులు అయితే ఇంకా ప్రతి ఒక్కరు చాలా నిజాయితీ నిబద్ధత కలిగ న ఎమ్మెల్యే సార్ వారు ఎవరికి ఏ ఆటంకం వచ్చినా ముందు ఉండి ప్రతి ఒక్కరి సమస్య తన సమస్య గ భావించి పనులను చేసి పెట్టగలిగే అది ఏకైక వ్యక్తి గిత్త జయసూర్య. కాబట్టి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు పాలు పంచుకోవడం లో ముందు ఉంటాడు. ఎమ్మెల్యే సార్ పిల్లలతో మంచిగా చదువుకొని మీరు మీ కుటుంబం నికి మరియు జిల్లాకు దేశానికి ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత శిఖరాలను కలగాలని మరియు మీరు బాగా చదువుకొని మన రాష్టానికి మంచి పేరు తీసుకొని రావాలని పిల్లలు కు విద్యార్థులకు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Andhra
గాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గిత్త... జయసూర్య.. పాఠశాలలో విద్యార్థికి స్వయాన తన చేతుల మీదుగా భోజనం తినిపించిన ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య.
Quick Summary:
పాఠశాలలో విద్యార్థికి స్వయాన తన చేతుల మీదుగా
