నేటి సాక్షి జూన్ 30 పాములపాడు:-
పాములపాడు మండలం
మండలం కేంద్రం అయ్యిన మిట్టకందల మజారా బుద్దానగర్ గ్రామం అయ్యిన బుక్క వెంకటస్వామి(72) గారు ఉదయం మృతి చెందారు. ఇతని సేవలు 44 సంవత్సరాలు నుండి టీడీపీ పార్టీ కి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నుండి టీడీపీ కి గ్రామీణ సేవలు చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాండ్రా శివానంద రెడ్డి గారూ, ఎమ్మెల్యే గిత్త జయస్సుర్యా వాళ్ళ కుమారు డికి లింగన్న కి కాల్ చేసి పరామర్శించారు. అలాగె నందికొట్కూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు మండ్ర.సురేంద్ర నాథ రెడ్డి పూలమాలలు వేసి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి పరామర్శించడం జరిగింది.రాయలసీమ బ్యాంకు చైర్మన్ రాయపాటి గోవింద్, బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారాయణ నాయక్, మాండ్రా సేవదల్ అధ్యక్షులు భావన రాము, నాయకులు పాల్గొని నివాళ్లు అర్పించారు
Andhra
*పాములపాడు రాయలసీమ బ్యాంకు డైరెక్టర్ బుక్క వెంకటస్వామి మృతి.*నివాళులు అర్పించి టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ రెడ్డి , చైర్మన్. సీ. గోవిందు.
Quick Summary:
నివాళులు అర్పించి టీడీపీ
