Thu, Jun 11, 2026
YouTube
Rivx Studios
News Thumb 10కిలోల కాఫర్ వైర్ స్వాధీనం News Thumb *తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:* News Thumb *బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్*: News Thumb **వాహనాన్ని నిలుపలేము... బస్సు సేవలు వినియోగించుకోలేం* News Thumb *సిద్దార్థ స్మార్ట్ కిడ్స్ స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* News Thumb * ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి * అంగన్వాడీ ఉద్యోగులకు 18,000/- వేతనం చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో మహిళ స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయంలో వినతి * రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి News Thumb *జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్* ------------------------------------------ News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb 10కిలోల కాఫర్ వైర్ స్వాధీనం News Thumb *తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:* News Thumb *బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్*: News Thumb **వాహనాన్ని నిలుపలేము... బస్సు సేవలు వినియోగించుకోలేం* News Thumb *సిద్దార్థ స్మార్ట్ కిడ్స్ స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* News Thumb * ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి * అంగన్వాడీ ఉద్యోగులకు 18,000/- వేతనం చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో మహిళ స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయంలో వినతి * రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి News Thumb *జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్* ------------------------------------------ News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
*తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:* - Rivx Studios
Telangana

*తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:*

Published on June 11, 2026 at 10:19 AM

1,419 Views

Quick Summary:

తుర్క చెరువులను అభివృద్ధిపరిచే

*-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్*

*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*

సిఎంసి నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధి బండారి లేఅవుట్, తుర్క చెరువు ప్రాంతాలలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానికులు లో ప్రెజర్ తో నీటి సరఫరా, లైబ్రరీ పైకప్పు లీకేజీ, ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఎస్ఎన్డిపి పనుల వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...... గతంలో వర్షం వచ్చిన ప్రతిసారి బండారి లేఔట్ లోని ప్రజలు వరద నీటి సమస్యతో భయాందోళనకు గురయ్యేవారని గత 12 ఏళ్ల కాలంలో ఎస్ఎన్డిపి పనుల ద్వారా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.

బండారి లేఔట్ లోని లైబ్రరీ పైకప్పు లీకేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి పైకప్పు లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయింప చేయడంతో పాటు పెన్షన్లను, దారిద్యరేఖకు దిగువన ఉన్నవారికి రేషన్ కార్డులను ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.

గతంలో ఎస్ ఎన్ డి పి పనుల ద్వారా బండారి లేఔట్ లో వరద మంపు తీవ్రతను తగ్గించామని, రానున్న రోజుల్లో కూడా ఎస్ ఎన్ డి పి ఫేస్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసి వరద ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలసి తుర్క చెరువును సందర్శించిన ఎమ్మెల్యే గారు చెరువులో మురుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మురుగునీటిని బయటకు పంపించి వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆట సామాగ్రి తో పాటు చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ డీఈ నాయక్, ఈఈ సురేష్ బాబు, వాటర్ వర్క్స్ మేనేజర్ సౌమ్య, ఏఈ రవీంద్ర నాయక్, ఇంజనీరింగ్ ఏఈ ప్రవీణ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, చందు ముదిరాజ్, బాలాజీ నాయక్, గాజుల సుజాత, సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నరసింహారాజు, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రవి, పద్మావతి, లక్ష్మీ కుమారి, భారతి, శ్రీదేవి, మాన్య తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com