నేటి సాక్షి, గుండాల్
(సురేష్ మోత్కూర్.)
గుండాల గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం తమ వంతుగా సహాయం అందించారు పట్లోళ్ల రాంరెడ్డి. విద్యార్థుల కోసం తాగునీటిని అందించాలని ఉద్దేశంతో తన వంతుగా వాటర్ ఫిల్టర్ అందించాలని తెలిపారు. అలాగే గుండాల ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ నోట్ బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గుండాల తరఫున ధన్యవాదాలు.
గుండాల ప్రభుత్వ బడులో,చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ నోట్ బుక్స్
అందజేసిన పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి,గుండాల సర్పంచ్ పార్వతమ్మమోహన్ నాయక్ , హై స్కూల్ ఎచ్ ఎం మల్లారెడ్డి,గుండాల కార్యదర్శి వెంకటేష్, హై స్కూల్ చైర్మన్ కురువ సావిత్రమ్మ బాలప్ప, ఉప సర్పంచ్ కేశవులు, గుండాల డైనమిక్ లీడర్ రామచంద్రారెడ్డి,చెన్నయ్య, శ్రీనివాస, B చెన్నయ్య, పాండు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Telangana
*గుండాల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందించిన పట్లోళ్ళ రామ్ రెడ్డి.*
Quick Summary:
*గుండాల పాఠశాలకు వాటర్ ఫిల్టర్
