* నేటి సాక్షి, కులకుచెర్ల
* (సురేష్ మోత్కూర్ )
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమైంది. బూత్ లెవల్ అధికారులు (BLO) మీ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా సహకరించండి. మీ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అందించండి. కులకచర్ల మండలంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరన( SIR), కార్యక్రమముఇంటింటి సర్వే జూన్ -25 నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటికి ఏనుమీరేషన్ ఫారం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వార్డ్ మెంబర్ మోత్కూర్ వెంకటేష్,అంగడి వాడి టీచర్ టీచర్స్ పద్మమ్మ, కారోబార్ వెంకటయ్య తో కలిసి ఇంటింటికి వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు టీ అరవింద్ కుమార్ సత్యనారాయణ రెడ్డి, అనంత్తయ్య, రాఘవేందర్, సమీర్,మొదలగు,వాళ్లు అందరూ సహకరించాలని తెలియజేయడం జరిగింది.
Telangana
*ఓటరు జాబితా సవరణకు అందరూ సహకరించాలి -మోత్కూర్ వెంకటేష్, వార్డ్ మెంబెర్.* * ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు పునాది వంటిది ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండాలి.
Quick Summary:
ఓటరు జాబితా సవరణకు అందరూ సహకరించాలి