నేటి సాక్షి, మోత్కూర్
(సురేష్ మోత్కూర్.)
మోత్కూరు గ్రామానికి చెందిన కారకొండయ్య భీమయ్య భార్య అనారోగ్యంతో మరణించడం జరిగింది . ఆమెకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ లో ఒక ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది.
పీఎంజేజేబివై ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ రూ. రెండు లక్షల రూపాయలు చెక్
శ్రీ. కారుకోండ భీమయ్య గారికి , మోత్కూర్ ,
దోమ మం, వికారాబాద్ జిల్లా వాసికి మహబూబ్ నగర్ పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది.
మోత్కూర్ పోస్ట్ మెన్ శివ మాట్లాడుతూ..
పీఎంజేజేబి వై సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్. కేవలం
రూ.436రూపాలకు
రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది.
18- 50 సంవత్సరముల వయసు ఉన్న వ్యక్తులు ఈ స్కీమ్ కొరకు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసు ను సంప్రదించి ఇట్టి సేవలను వినయోగించుకోగలరు.
Telangana
*పీఎంజేజేబివై ఇన్సూరెన్స్ పేదలకు వరం -పోస్టుమెన్ శివ మోత్కూర్.*
Quick Summary:
మోత్కూరు గ్రామానికి చెందిన