Fri, Jun 12, 2026
YouTube
Rivx Studios
News Thumb శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు.. News Thumb *గ్లోబల్ ఐకాన్ 2026 అవార్డు అందుకున్న కర్క నాగరాజు* News Thumb *విధ్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం....* *అగ్నికి ఆహుతైనా ఇళ్లు, 60 కుట్టు మిషన్లు* *ఘటన స్థలాన్ని సందర్శించిన మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్* --------------------------------------- News Thumb **యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి** News Thumb **జాతీయ రహదారి పరిశీలన.* News Thumb **తెలంగాణ రాష్ట్ర పరిక సంఘం చైర్మన్ కు ఘన సన్మానం** News Thumb *ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం* *జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా రమేష్ బాధ్యతల స్వీకరణ* ---------------------------------------- News Thumb *ప్రైవేట్ పాఠశాలలు జర్నలిస్టుల పిల్లల చదువు కోసం ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి* News Thumb ఎస్పీ ఆఫీస్ లో కంప్లీట్ ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. News Thumb ఖమ్మం బాలికపై జరిగిన అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మెడికల్ సెల్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి. News Thumb *గాలివాన బీభత్సానికి చిద్రమైన గ్రామాలు* * ఎగిరిన రేకులు.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు * రహదారులపై చెట్లు.. రవాణాకు అంతరాయం * చర్లపల్లిలో భారీ ఆస్తి నష్టం.. ఆదుకోవాలని విజ్ఞప్తి News Thumb హెడ్లైన్ : కోసిగిలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ _ 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా News Thumb హెడ్లైన్ : కౌతాళం 1వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం _ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకుల చర్యలు News Thumb హెడ్లైన్ : నౌలేకల్‌లో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం _ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ News Thumb హెడ్లైన్ : నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి News Thumb *రైతుల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం ?-ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు.* News Thumb ఇంటర్మీడియట్ ఫలితాల్లో..."శ్రీ అరోరా జయకేతనం" -రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు -విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్, యాజమాన్యం News Thumb *...తెరల వెనుక బందీ అవుతున్న మనిషి డిజిటల్ ప్రపంచంపై నిరుడు సర్వేష్ ముదిరాజ్* *.సామాజిక బంధాలను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్ సంస్కృతి* *.మానవత్వమే సమాజానికి అసలైన వంతెన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు నిరుడు సర్వేష్ ముదిరాజ్* *.రీల్స్, షార్ట్స్ మోజుతో ఆలోచనా శక్తి క్షీణిస్తోంది* *.యాంత్రిక జీవనం నుంచి మానవీయ కోణంలోకి మళ్లాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు* *.తెరల వెనుక బందీ అవుతున్న మనిషి* *.సాంకేతిక ప్రగతితో పాటు సామాజిక బంధాలు బలహీనపడుతున్నాయన్న ఆందోళన* News Thumb విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ News Thumb *మీనాక్షి నటరాజన్‌కు మహిళా కాంగ్రెస్ మద్దతు* News Thumb రిటైర్డ్ కార్మికుల ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలి: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ News Thumb 10కిలోల కాఫర్ వైర్ స్వాధీనం News Thumb *తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:* News Thumb *బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్*: News Thumb **వాహనాన్ని నిలుపలేము... బస్సు సేవలు వినియోగించుకోలేం* News Thumb *సిద్దార్థ స్మార్ట్ కిడ్స్ స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* News Thumb * ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి * అంగన్వాడీ ఉద్యోగులకు 18,000/- వేతనం చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో మహిళ స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయంలో వినతి * రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి News Thumb *జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్* ------------------------------------------ News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు.. News Thumb *గ్లోబల్ ఐకాన్ 2026 అవార్డు అందుకున్న కర్క నాగరాజు* News Thumb *విధ్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం....* *అగ్నికి ఆహుతైనా ఇళ్లు, 60 కుట్టు మిషన్లు* *ఘటన స్థలాన్ని సందర్శించిన మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్* --------------------------------------- News Thumb **యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి** News Thumb **జాతీయ రహదారి పరిశీలన.* News Thumb **తెలంగాణ రాష్ట్ర పరిక సంఘం చైర్మన్ కు ఘన సన్మానం** News Thumb *ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం* *జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా రమేష్ బాధ్యతల స్వీకరణ* ---------------------------------------- News Thumb *ప్రైవేట్ పాఠశాలలు జర్నలిస్టుల పిల్లల చదువు కోసం ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి* News Thumb ఎస్పీ ఆఫీస్ లో కంప్లీట్ ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. News Thumb ఖమ్మం బాలికపై జరిగిన అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మెడికల్ సెల్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి. News Thumb *గాలివాన బీభత్సానికి చిద్రమైన గ్రామాలు* * ఎగిరిన రేకులు.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు * రహదారులపై చెట్లు.. రవాణాకు అంతరాయం * చర్లపల్లిలో భారీ ఆస్తి నష్టం.. ఆదుకోవాలని విజ్ఞప్తి News Thumb హెడ్లైన్ : కోసిగిలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ _ 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా News Thumb హెడ్లైన్ : కౌతాళం 1వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం _ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకుల చర్యలు News Thumb హెడ్లైన్ : నౌలేకల్‌లో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం _ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ News Thumb హెడ్లైన్ : నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి News Thumb *రైతుల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం ?-ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు.* News Thumb ఇంటర్మీడియట్ ఫలితాల్లో..."శ్రీ అరోరా జయకేతనం" -రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు -విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్, యాజమాన్యం News Thumb *...తెరల వెనుక బందీ అవుతున్న మనిషి డిజిటల్ ప్రపంచంపై నిరుడు సర్వేష్ ముదిరాజ్* *.సామాజిక బంధాలను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్ సంస్కృతి* *.మానవత్వమే సమాజానికి అసలైన వంతెన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు నిరుడు సర్వేష్ ముదిరాజ్* *.రీల్స్, షార్ట్స్ మోజుతో ఆలోచనా శక్తి క్షీణిస్తోంది* *.యాంత్రిక జీవనం నుంచి మానవీయ కోణంలోకి మళ్లాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు* *.తెరల వెనుక బందీ అవుతున్న మనిషి* *.సాంకేతిక ప్రగతితో పాటు సామాజిక బంధాలు బలహీనపడుతున్నాయన్న ఆందోళన* News Thumb విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ News Thumb *మీనాక్షి నటరాజన్‌కు మహిళా కాంగ్రెస్ మద్దతు* News Thumb రిటైర్డ్ కార్మికుల ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలి: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ News Thumb 10కిలోల కాఫర్ వైర్ స్వాధీనం News Thumb *తుర్క చెరువును అభివృద్ధిపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం:* News Thumb *బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్*: News Thumb **వాహనాన్ని నిలుపలేము... బస్సు సేవలు వినియోగించుకోలేం* News Thumb *సిద్దార్థ స్మార్ట్ కిడ్స్ స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* News Thumb * ఫ్రీ ప్రైమరి, పిఎంశ్రీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి * అంగన్వాడీ ఉద్యోగులకు 18,000/- వేతనం చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో మహిళ స్రి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సీడీపీఓ కార్యాలయంలో వినతి * రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి News Thumb *జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్* ------------------------------------------ News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
హెడ్లైన్ : నౌలేకల్‌లో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం _ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ - Rivx Studios
Andhra

హెడ్లైన్ : నౌలేకల్‌లో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం _ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ

Published on June 12, 2026 at 4:19 PM

3,361 Views

Quick Summary:

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ....

నేటి సాక్షి న్యూస్ జూన్ 12




పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో శుక్రవారం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి మండల తహసీల్దార్, ఎంపీడీవో హాజరై గ్రామ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామస్థులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే వాటిని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. స్థానిక స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com