నేటిసాక్షీ మంచిర్యాల (శ్రీధర్ దమ్మ)
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కల్వకుంట కవిత గారు మా ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.. గత పది సంవత్సరాలు మీ డాడీ కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ మా మంచిర్యాలని అభివృద్ధి చెయ్యలేదు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి విషయంలో మా మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉందని తెలిపారు..
కల్వకుంట కవిత అలియాస్ (లిక్కర్ కవిత) ఇంకోసారి మా మంచిర్యాల అడుగుపెడితే తప్పకుండా మంచిర్యాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ తరిమి కొడతారని హెచ్చరించారు..
మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు లిక్కర్ కవిత తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..
ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Telangana
నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్ల, నాయకురాల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం..
Quick Summary:
నస్పూర్ ప్రెస్ క్లబ్ లో

