నేటి సాక్షి తొగుట... వడ్డే నర్సింలు
తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో CRR 20 లక్షల రూపాయలు తొగుట గ్రామంలో CRR 10 లక్షల రూపాయలు MGNREGS 5 లక్షల రూపాయలు కాన్గల్ గ్రామంలో CRR 10 లక్షల MGNREGS 5 లక్షల రూపాయల నిధులతో మంజూరైన 50 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను *దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు* సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి రోడ్డు లేని పల్లెలుగా తీర్చిదిద్దడమే మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి ( అమర్) ,సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య,సర్పంచ్లు బండారు కవిత,పాగల శోభా, రాంపురం రమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జీడిపల్లి స్వామి, పిట్ల బిక్షపతిఆత్మ కమిటీ డైరెక్టర్ బెజ్జనబోయిన ప్రవీణ్,ఉప సర్పంచ్ బండారు తిరుపతి,గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్, బషీర్,సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి,పంది రాజు,మల్లారెడ్డి,కొండల్ రెడ్డి,నిరంజన్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు వడ్డే కిష్టయ్య, చరణ్,షఫీ, వార్డ్ సభ్యులు భాను,నాయకులు పోతరాజు రవీందర్,నర్సింలు,అర్జున్,భాస్కర్,ప్రశాంత్,తదితరాలు పాల్గొన్నారు
Telangana
*సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి*
Quick Summary:
*సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ