* నేటి సాక్షి, చౌడాపూర్
* (సురేష్ మోత్కూర్ ) చౌడపూర్ మండల్ కొత్తపల్లి తండా లలిత /లక్సమాన్ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాకల్ పల్లి శేఖర్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... తెలంగాణలోని ప్రతి ఇంటి లేని పేదవాడికి సొంతింటి కల మన ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, గత ప్రభుత్వాలు పేదవాళ్ల గురించి ఆలోచించడం మర్చిపోయి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతమిచ్చిన సందర్భంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో అడుగులు వేయడానికి మన ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంది. అంతేకాకుండా మన పరిగి ప్రాంతంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు గ్రామల్లో సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగడానికి మన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డిరామ్మోహన్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ రాంమోహన్ శర్మ.మండల మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్,,గ్రామ నాయకులు గుండ్య.మండల ప్రధాన కార్యదర్శిగా దామోదర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ చావిలి , మండలంలోని వివిదా గ్రామాల నర్సింహా నాయక్ .రవి ,శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసెంట్. సలీం. వెంకటయ్య గౌడ్ కృష్ణారెడ్డి. కేశవులు. శ్రీనివాస్. వెంకటయ్య. రఘు. మని మరియు గ్రామ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Telangana
* *ఎమ్మెల్యే గారి చొరవతో పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం.**
Quick Summary:
* *ఎమ్మెల్యే గారి చొరవతో