నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్16
కాగజ్ నగర్ పట్టణంలో ఇర్ఫాన్ నగర్ కాలనీ లో భక్తిశ్రద్ధలతో ఉర్స్ 19వ ఉత్సవం పాల్గొన్న వేలాది మంది ప్రజలు హజ్రత్.తాజా మొనద్దీన్ సాబిరి ఉత్సవం కి కాగజనగర్ పట్టణానికి పరిమితం కాకుండా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుంచి భక్తులు వస్తారు గంధము ఉరుసు రెండు రోజులు ప్రత్యేకంగా ప్రార్థనా జరుగుతాయి భక్తులు హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ సాబిరి శిష్యులు కాగజ్నగర్ పట్టణ ప్రజలు ప్రార్థనలో పాల్గొంటారు కాగజ్నగర్ పట్టణ మున్సిపల్ అధికారులు ఉత్సాహానికి వార్డులో చెత్త డ్రైనేజీ మరియు శుభ్రపరుస్తారు పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తారు మజీద్ కమిటీ వాళ్ళు అందరికీ ప్రసాదం అందిస్తారు ప్రతి ఏటా ఈ ఉర్సు ఘనంగా నిర్వహిస్తారు
Telangana
ఘనంగా హజ్రత్ ఖాజా మొయినదిన్ సాబిరి ఉర్సు ఉత్సవాలు
Quick Summary:
ఘనంగా హజ్రత్ ఖాజా మొయినదిన్ సాబిరి ఉర్సు ఉత్సవాలు
