నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇన్వాడు సిబ్బంది, ఎస్పీ సిసి కానిస్టేబుల్స్ కంప్లైంట్ దారులతో ఫిర్యాదును స్వీకరించకుండా ఇన్వార్డులో తీసుకోకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఫిర్యాదారులను ఇబ్బందుల గురి చేసిన ఎస్పీ సిసి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
సిబ్బందిని మార్చి కొత్త వాళ్లను నియమించాలి మహిళల పట్ల దురుసుగా మాట్లాడుతున్న పోలీస్ ల పై చర్యలు తీసుకొని మంచి మర్యాదగా రిసీవ్ చేసుకునే సిబ్బందిని నియమించాలని కంప్లేట్ దారులు రోధిస్తున్నారు
నవబు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎకుమమిడి గ్రామంలో ఇంట్లోకి చొరబడి డోర్లు విరగొట్టి దాడి చేసి చంపేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని నవ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసులో ఎస్పీ నీ కలవడానికి వచ్చిన ఫిర్యాదు దారుల కేసులు పట్టించుకోకుండా ఇబ్బందుల గురి చేస్తా ఉంటే పై అధికారులను కలవడానికి వస్తె కంప్లైంట్ తీసుకోకుండా బూతులు తిట్టి వెనక్కి పంపిస్తున్న ఎస్పి ఆఫీస్ సిబ్బంది.తీరు మార్చుకోవాలని కోరుతున్నారు
Telangana
ఎస్పీ ఆఫీస్ లో కంప్లీట్ ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
Quick Summary:
ఎస్పీ ఆఫీసులో కంప్లిట్ ఫీర్యాదు...