*నేటిసాక్షి* జూన్ 17 తిరుమలాయపాలెం (రుద్రరాజు)
కల్తీ విత్తనాలను అరికట్టాలి కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో తహసిల్దార్ కి వినతి పత్రం అందించినట్లు రైతు సంఘం మండల కార్యదర్శి బింగి రమేష్ తెలిపారు తిరుమలాయపాలెం మండలంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినందున రైతులకు కల్తీ లేని విత్తనాలను సప్లై చేయాలని నకిలీ విత్తనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి మెమొరోనా సమర్పించడం జరిగింది . రైతు సంఘం మండల కార్యదర్శి బింగి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ లో నకిలీ విత్తనాల పేరిట మోసం చేస్తున్న డీలర్ల పై చర్య తీసుకోవాలని యూరియా కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సంబంధం లేకుండా మందులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు పుల్లూరి నాగేశ్వరరావు మద్దినేని శ్రీనివాసరావు జానయ్య వెంకన్న డి నిర్మల్ రావు వీరన్న విజయ పాల్ రెడ్డి కొత్తపల్లి దామోదర్ రెడ్డి చిగురుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
Telangana
*కల్తీ విత్తనాలను అరికట్టి కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సంబంధం లేకుండా రైతులకు అందించాలి* రైతు సంఘం మండల కార్యదర్శి బింగి రమేష్
Quick Summary:
*కల్తీ విత్తనాలను అరికట్టి కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సంబంధం లేకుండా రైతులకు అందించాలి*