నేటి సాక్షి తొగుట... వడ్డె నర్సింలు
తొగుట మండలం లోని వెంకటరావుపేట లోని వడ్డేరా(మక్కల)పర్శయ్య మరణం తీరని లోటు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంది రాజు అన్నారు.
ఈ సందర్భంగా వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు..కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు..
పరామర్శించిన వారిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్ యూత్ అధ్యక్షులు కల్లెపు నరేష్ కుమార్,మహేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు
Telangana
వడ్డేరా (మక్కల) పర్షయ్య మరణం బాధాకరం..
Quick Summary:
వడ్డేరా (మక్కల) పర్షయ్య మరణం బాధాకరం.