(సురేష్ మోత్కూర్.)
పరిగి పట్టణంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షతన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ ముఖ్య అతిథులుగా పరిగి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిమాట్లాడుతూ... సార్ ప్రక్రియలో కార్యకర్తలు పార్టీ నుండి నియమింపబడిన బి ఎల్ ఏ లు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మ్యాపింగ్ లో ఇబ్బందులు లేకుండా చూడాలనిసభ్యత్వ నమోదు అంతా డిజిటల్ ప్రక్రియలో జరుగుతుంది. కేసీఆర్ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని తెలియజేశారు.
కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి ఎమ్మెస్ శ్రీనివాసరావు, సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Telangana
*పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి
Quick Summary:
పరిగి లో బీ ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం