*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో భారత ఎన్నికల సంఘం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సార్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ను ఉద్దేశించి గ్రామ ఓటర్లను సంబంధిత అధికారులు BLO లను సమన్వయం చేస్తూ అవగాహనా కల్పిస్తూ సార్ కార్యక్రమంను వేగవంతం చేస్తున్న ఇబ్రహీంనగర్ సర్పంచ్ సల్లూరి శోభన్ గౌడ్.
సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సార్ కార్యక్రమంను ఓటర్లు అందరూ ఇచ్చిన గడువులోపల ఫారం ను నింపి BLO లకు ఇవ్వాల్సిందిగా కోరారు
ఎవరికైనా సార్ ఫారం నింపడం లో సందేహాలు ఉంటే మాకు తెలుపండి మీకు సహాయం అందిస్తాం అని అన్నారు
Telangana
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సార్ ప్రత్యేక సమగ్ర సవరణ స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను నిర్మిద్దాం సర్పంచ్ సల్లూరి శోభన్ గౌడ్
Quick Summary:
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను నిర్మిద్దాం