నేటి సాక్షి, కులకచర్ల.
(సురేష్ మోత్కూర్ )
కులకచర్ల మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర కళ్యాణ్ నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన అర్హులైన 46 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.46,07,656 ( నాలుబై ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు) విలువగల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్త
Telangana
*లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన పరిగి ఎమ్మెల్యే TRR*
Quick Summary:
*లబ్ధిదారులకు చెక్కులు