నేటి సాక్షి 09 జూలై జూపాడుబంగ్లా:-
జూపాడుబంగ్లా మండల పరిధిలోని సి ఎస్ ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో జూపాడుబంగ్లా వై యస్ . గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ప్రజా అంకితం తెలుగు దిన పత్రిక పెరుమాళ్ళ జయరాజు, జ్యోతి ల కుమార్తె జ్యేష్ట పుత్రిక,మేరీ . అశ్వినీ, ఈశ్వర్ కాంత్ ల వివాహ వేడుకలో పాములపాడు మాల మహానాడు జాతీయ రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న మరియు జూపాడుబంగ్లా మాల మహానాడు ఎర్రన్న , ప్రజా అంతికితం సబ్ ఎడిటర్ యమ్మని.శివ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీకాంత్ పెరుమాళ్ళ దాసు పాల్గొని నూతన వధూవరులకు అంబేద్కర్ చిత్ర పటం బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ తేనెటి విందు ఇవ్వడం జరిగింది.
Andhra
*ప్రజా అంకితం తెలుగు దినపత్రిక ఎడిటర్ పెరుమాళ్ళ జయరాజు జ్యోతి, ల కుమార్తె వివాహానికి హాజరైన ప్రముఖులు*..
Quick Summary:
జూపాడుబంగ్లా మండల పరిధిలోని
