నేటి సాక్షి జూలై 11పాములపాడు :-
సంక్షేమ హాస్టళ్లకు గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హర్షం వ్యక్తం చేశారు
సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తుందని పేద విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గత వైసిపి ప్రభుత్వం హయంలో సంక్షేమ హాస్టల్లో గురుకులాలను కనీస వసతులు లేక సమస్యల వలయంగా మారిందని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మార్చి విద్యార్థుల అభ్యున్నతికి సమూల మార్పులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకొని మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు
Andhra
*కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు :-ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ మెంబర్ లింగాల నాగరాజు
Quick Summary:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు