నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూలై 14
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. పౌర్ణమి లేదా అమావాస్య వంటి పవిత్ర దినాల్లో, భక్తులు తమ కోరికలు నెరవేరాలని, సమస్త దోషాలు తొలగిపోవాలని అర్చకుల సమక్షంలో ఈ హోమాలను ఆచరిస్తారు. గ్రామంలో ప్రముఖ శక్తి విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మం అమావాస్య సందర్భంగా చండీ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.. అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమంలో భక్తులు దంపతుల సమేతంగా తమ అభీష్ట సిద్ధి కొరకు ప్రత్యేక పూజలా క్రతువులు జరిపారు. హోమంలో పాల్గొన్న శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి, స్థాన ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) జె. ఏకాంబరం గారు, ప్రసాదాలను అందజేశారు. త్వరలో ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అం క నిర్ణయం తీసుకున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వ >) లేదా ప్రత్యేక దర్శనాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ జె. ఏకాంబరం తెలిపారు. సాధారణ భక్తులక.. కుండా, త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Andhra
బోయకొండ గంగమ్మ ఆలయంలో ఘనంగా చండీ హోమం జులై 15 నుంచి ఆషాఢం ప్రారంభం..ఈఓ జె. ఏకాంబరం బోయకొండలో శాస్త్రోక్తంగా చండీహోమం
Quick Summary:
బోయకొండలో శాస్త్రోక్తంగా చండీహోమం
