*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యవర్గంలో కార్యదర్శిగా ఎన్నికైన దిలీప్ ఘనంగా సన్మానం సీనియారిటీకి దక్కిన గౌరవం గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అడ్వకేట్ చిర్ర దిలీప్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపల్లె గంగన్న మరియు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చిల్వకోడూరు సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్ అలాగే ప్రధాన కార్యదర్శి రంగ దాముని పల్లె సర్పంచ్ జెల్ల అఖిల అనిల్ కుమార్ యాదవ్ బొంకూర్ గ్రామ సర్పంచ్ ములకల శిరీష శ్రీనివాస్ దట్నూర్ సర్పంచ్ బెక్కం గంగారం ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గొల్లపెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్ట లక్ష్మణరావు గొల్లపెల్లి వార్డు సభ్యుడు చెవుల మద్ది మల్లేశం గొల్లపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌతమ్ రాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజంగి సత్తయ్య నక్క విజయ్ రమేష్ రెడ్డి కోటశేఖర్ ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలిపి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అందరూ కోరుకుని అభినందించారు చిర దిలీప్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కార్యదర్శిగా నన్ను నియామకం చేసినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య రాష్ట్ర మంత్రివర్యులు ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది
Telangana
డిసిసి కార్యవర్గంలో కార్యదర్శిగా ఎన్నికైన దిలీప్ ను ఘనంగా సన్మానిచ్చిన కాంగ్రెస్ నాయకులు
Quick Summary:
గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ