నేటి సాక్షి తొగుట.... వడ్డే నరసింహులు
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్
ధర్పల్లి చంద్రం మర్యాదపూర్వకంగా కలిసిన టిపిసిసి సాంస్కృతిక సేన సిద్దిపేట జిల్లా కమిటీ
టిపిసిసి సాంస్కృతిక సేన సిద్దిపేట జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కళాప్రసాద్ ప్రధాన కార్యదర్శి బండకాడి గణేష్ కార్యవర్గ సభ్యులందరూ కలసి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధర్పల్లి చంద్రం తన కార్యాలయంలో కలిసి సిద్దిపేట జిల్లా టిపిసిసి సాంస్కృతిక సేన శిక్షణ తరగతులకు హాజరుకావాలని ఆహ్వాన పలకడం జరిగింది.
కళాకారులు చేరువపు యాదగిరి సిరియాల్ సోమ నరేష్ ప్రశాంత్ కళ్లెం లక్ష్మణ్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Telangana
సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన టిపిసిసి సాంస్కృతిక సేన
Quick Summary:
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్