నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో. సి ఎం రేవంత్ రెడ్డి మీద అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మీద టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అలాగే అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ ని తీవ్రవాదులు అని పోల్చడం పై ఈరోజు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేసి తీసుకోవాలని కోరారు . అదేవిధంగా అతని మాటలను ఖండిస్తూ మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీతా వెంకన్న మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి పుల్లారావు మండల ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గ్రామ శాఖ అధ్యక్షులు సోందు సర్పంచ్ పుల్లమ్మ నాగయ్య మండల నాయకులు జిల్లా నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొని దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు
Telangana
**మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పై కేసు నమోదు చేయాలని డిమాండ్** కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. కిత వెంకటేశ్వర్లు
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో
