నేటి సాక్షి తొగుట... వడ్డే నరసింహులు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంది రాజుతొగుట CI లతీఫ్,MPDO పివి నర్సింహ రెడ్డి, SI నవీన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సన్మానం చేశారు... వారితో పాటు సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య,సర్పంచ్లు రాంపురం రమేష్,ఉపసర్పంచ్ గౌస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చందా సత్తయ్య,బెజ్జనబోయిన రాములు,సీనియర్ నాయకులు బాల్ రెడ్డి,వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు
Telangana
ఎస్సై సీఐ లను కలిసిన నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంది రాజు AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి
Quick Summary:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంది రాజుతొగుట CI
