*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లోని శ్రీ చిత్తారమ్మ దేవాలయం లో గాజులరామారం పరిధిలోని స్పెండర్ అపార్ట్మెంట్ లోని మూడు వందల మంది మహిళలు ప్రతి మంగళవారం శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయంలో లలితా సహస్రణామపారాయణం చేసే లలిత టీమ్ సభ్యురాలు రాధ ఆధ్వర్యంలో శనివారం అత్యంత భక్తి శ్రద్దలతో స్పెండర్ అపార్ట్మెంట్ నుండి ఊరేగింపుగా బాజా భజంత్రిలతో గుర్రపు బండిపై అమ్మవారి ప్రతిమను ఊరేగిస్తూ నాట్యలతో చిత్తారమ్మ దేవాలయానికి చేరుకొని ఆశాడ మాస సారె సమర్పించి ఓడిబియ్యం పోసి భక్తి శ్రద్దలను చాటుకున్నారు.
ఈ సందర్బంగా నిర్వాహకురాలు రాధ మాట్లాడుతూ.. రెండు మూడు సంవత్సరాల నుండి కొద్ది కొద్ది మంది మహిళలతో సారె సమర్పిస్తూ,, అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం మూడు వందల మంది మహిళా టీంతో సమర్పించే బాగ్యం కలిగిందని, ఇంతటి సహాయసహాకారాలు అందించిన తోటి మహిళలకు దేవాలయసిబ్బందికి ధన్యవాదములు తెలియజేశారు.
Telangana
*300 మంది మహిళలతో చిత్తారమ్మ తల్లికి ఆషాడమాసం సందర్బంగా సారె సమర్పణ*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం
