నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ లో అనుభవాత్మకంగా మరియు ఆనందదాయకమైన అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనటమే ఈరోజు యొక్క ప్రత్యేకత విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలు పెంచడం బ్యాగు భారాన్ని తగ్గించి ఒత్తిడి లేని ఆచరణాత్మకంగా నేర్చుకోవటం అనేది నో బ్యాగ్ డే యొక్క ప్రధానమైన ఉద్దేశమని. హెచ్ఎం రాజారావు తెలియజేశారు ప్రోగ్రాం సక్సెస్ కావడానికి ముందుగానే ప్రణాళికలు తయారుచేసి అందరూ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని విధంగా చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏకపాత్రలు నాటికలు పాటలు నృత్యాలు గణిత ప్రక్రియ నైపుణ్యాలు భాషా నైపుణ్యాల కృత్యాలు క్విజ్ కార్యక్రమం సైన్సు ప్రయోగాలు చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల విద్యను మరింత ఆసక్తికరంగా ప్రయోజనకరంగా తయారు చేస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోదండరామయ్య కైలాస్ వెంకటేశ్వర్లు ఆదినారాయణ రవికుమార్ రామారావు చానిమియా కస్తూరి అప్పారావు అమిదాబి రేణుక టీచర్ సామ్సన్ మొదలగు ఉపాధ్యాయులు బోధన్ ఇతర సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు
Telangana
**ఆచరణాత్మకంగా విద్య నేర్చుకోవడమే. నో బ్యాగ్ డే**
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల
