నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూలై 18
మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ అయినటువంటి చౌడేపల్లి పిడిఓగా రెడ్డి వారి రెడ్డి ప్రకాష్ రెడ్డి. నియమితులయ్యారు, ఈ మేరకు శనివారం ఆయన స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు,గంగవరం గంగరాజు పల్లి లో పనిచేస్తున్న ఆయన చౌడేపల్లికి బదిలీపై వచ్చారు, పట్టణంలో పారిశుధ్య చర్యలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహకరిస్తానని ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ రెడ్డి. తెలిపారు
Andhra
పిడిఓగా ప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు
Quick Summary:
మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ అయినటువంటిమండల కేంద్రమైన మేజర్ పంచాయతీ అయినటువంటి