నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కోదాడ పట్టణాల నుంచి మండలంలోని జానకి నగర్, దూదియా తండా, శీతల తండా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో నిత్యం వివిధ అవసరాల నిమిత్తం కోదాడకు వెళ్లే బాటసారులు, ప్రయాణికులు నాన యాతన పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నిమార్లు అధికారులకు విన్నవించిన ప్రయోజనాలు లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
Telangana
**అడుగుకో గుంత.... ప్రయాణం చింత.*..
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని