నేటి సాక్షి ధర్మపురి ఈ రోజు జగిత్యాల పట్టణంలోని విద్యనగర్ మైసమ్మ గడ్డ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మైసమ్మ మరియు పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో నాయకులు కశెట్టి తిరుపతి,పుష్ప రెడ్డి,సూదుల ఉమారాణి మరియు మైసమ్మ గడ్డ అసోసియేషన్ సభ్యులు స్థానిక వార్డ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
విద్యనగర్ మైసమ్మ గడ్డ అసోసియేషన్ వారి
Quick Summary:
విద్యనగర్ మైసమ్మ గడ్డ అసోసియేషన్

