నేటి సాక్షి జూలై 27 పాములపాడు:-
పాములపాడు మండలం జూటూరు గ్రామంలోని బస్ సెల్టర్ కోసం నందికొట్కూరు నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యే గిత్త. జయసూర్య వారికి జూటూరు గ్రామస్తులు అందరూ కలిసి
జూటూరు గ్రామంలో బస్ స్టాప్ లో ఉన్న సెల్టర్ రోడ్ విస్తరణ లో పోవడం జరిగింది. అదే స్థానంలో నూతన బస్ సెల్టర్ ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్న బస్ స్టాప్ హైవే పనుల బాగంగా రోడ్డు విస్తరణలో వెళ్లిపోయింది.ఇక్కడ ఇదే స్థలంలో నూతన బస్సు స్టాప్ ను ఏర్పాటు చేయాలని బస్సు స్టాప్ లేక ఏ వాహనాలు వచ్చినా ఇక్కడ నిలుపడం లేదని ముఖ్యంగా మహిళలకు, చిన్న పిల్లలకు, స్కూల్ విద్యార్థులకు బస్ స్టాప్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని గౌరవ నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రాజెక్టు డైరెక్టర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. వినతి పత్రము పై ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ గారు బస్ సెల్టర్ కు అనుమతి ఇవ్వటం జరిగింది. ఈ విషయం గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎమ్మెల్యే. గిత్త జయసూర్య వారికి కూటమి ప్రభుత్వం కి మా జూటూరు గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అని చాలా చాలా ఆనందం తో గ్రామ ప్రజలు తెలుపడమైనది.
Andhra
జూటూరు గ్రామంలోని బస్ సెల్టర్ కోసం గ్రామ ప్రజలు కలిసి ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు.బస్ సెల్టార్ కి అనుమతి ఇచ్చిన ఎమ్మెల్యే.గిత్త.జయసూర్య.
Quick Summary:
పాములపాడు మండలం జూటూరు