నేటి సాక్షి జూలై 29 కర్నూలు :-
కర్నూలు జిల్లా ఎస్పీ.శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల ప్రకారం సాధారణ బదిలీలో బాగంగా తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా మేరీ. జయంతి బాధ్యతలు చేపట్టారు. ఈమె ప్రస్తుతం గతంలో బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఈమె తర్వాత కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ పత్తికొండ నియోజకవర్గంలోనీ తుగ్గలి పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడం జరిగినది. మహిళా పోలీసు అధికారిణిగా నియోజకవర్గం లో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు విభాగం లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే శాంతి భద్రత ల పరిరక్షణ లో ఏఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అని పేర్కొన్నారు. తుగ్గలి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన వంతు కృషి చేస్తానని.. ఎక్కడా కూడా మహిళలకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థినులకు మా శక్తి యాప్ ద్వారా శక్తి టీమ్ ద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
Andhra
*తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా మేరీ.జయంతి బాధ్యతలు చేపట్టారు*
Quick Summary:
కర్నూలు జిల్లా ఎస్పీ.శ్రీ విక్రాంత్ పాటిల్