నేటి సాక్షి, దోమ.
(సురేష్ మోత్కూర్ )
దోమ మండలం దొంగ ఎంకెపల్లి లోని వీరన్న గుట్టపై వెలిసిన శివాలయం నిర్మాణానికి ఆర్ బి ఓ ఎల్ సీఈఓ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు 50000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
దొంగ ఎంకెపల్లి గ్రామంలోని వీరన్న గుట్టపై వెలిసిన శివాలయ నిర్మాణానికి గ్రామస్థులు రెండు రోజుల క్రితం తాండూర్ లోని తన నివాసంలో కలిసి శివాలయ నిర్మాణానికి సహాయం చేయాలని గ్రామస్తులు కోరడంతో వెంటనే స్పందించి తన వంతుగా 50,000/- రూపాయలు బి ఎస్ ఆర్ టీమ్ సభ్యుల ద్వార ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు పూజారి శివకుమార్ సంతోష్ రెడ్డి లకు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఎస్ ఆర్ టీమ్ సభ్యులు ఉప సర్పంచ్ సంజీవ్ కుమార్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి సంతోష్ రెడ్డి వేంకన్న సాయి బాబు గోపాల్ శేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూజారి శివ కుమార్ పాల్గొన్నారు.
Telangana
*దొంగ ఎంకెపల్లి శివాలయానికి 50,000/- విరాళం ఇచ్చిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.*
Quick Summary:
దోమ మండలం దొంగ ఎంకెపల్లి లోని వీరన్న గుట్టపై
