నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్ర శివారులో జానకి నగర్ స్టేజి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టిన ద్విచక్ర వాహనం.
కోదాడ- జడ్చర్ల కోదాడ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అతి వేగంతో ముందు బ్రేక్ వేయడంతో
రహదారిపై పడి తలలు పగిలి మృతి చెందారు. మృతుడు *గడ్డం లోకేష్* 19 సంవత్సరాలు బూరుగడ్డ *చల్లా అనిల్.* 20 సంవత్సరాలు షేర్ మహమ్మద్ పేట ఎన్టీఆర్ జిల్లా వారిగా గుర్తించారు మృతదేహాలను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్ల ఎస్సై మోహన్ బాబు తెలిపారు.
Telangana
*చిలుకూరు రహదారిపై మరో రోడ్డు ప్రమాదం* 👉ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
Quick Summary:
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
